• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విద్యుదాఘాతానికి నాలుగు ఏనుగులు మృతి

    ఆంధ్రప్రదేశ్‌లోని మన్యం జిల్లాలో విషాదం జరిగింది. భామిని మండలం కాట్రగడ బి సమీపంలో నాలుగు ఏనుగులు మృత్యువాత పడ్డాయి. ఉదయం విద్యుదాఘాతం కారణంగా ఏనుగులు చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. సమచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. ఒడిశా నుంచి వచ్చిన ఏనుగుల గుంపు గత కొంతకాలంగా ఇక్కడ సంచరిస్తోంది. అందులో నాలుగు మృతిచెందగా మరో 2 వెళ్లిపోయినట్లు తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv