ఆర్ఆర్ఆర్‌కు మరో నాలుగు అవార్డులు!

Courtesy Twitter: RRR Movie

బ్లాక్‌బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్‌ సినిమా మరో ప్రతిష్టాత్మక అవార్డుల బరిలో నిలిచింది. హెచ్‌సీఏ క్రియేటివ్ ఆర్ట్స్ అవార్డ్స్‌ నామినేషన్లలో నిలిచింది. మొత్తం నాలుగు కేటగిరీల్లో ఈ చిత్రం పోటీ పడనుంది. ఉత్తమ స్టంట్స్ విభాగం, ఉత్తమ ఎడిటింగ్ విభాగం, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగం, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు) విభాగాల్లో పోటీ పడుతోంది. కాగా ఈ మూవీకి ఇంతకుముందు ‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు’, ‘అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్’ అవార్డులు వచ్చాయి.

Exit mobile version