• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జియో సినిమాలో ఫ్రీగా ఐపీఎల్ మ్యాచ్‌లు

    రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరో సంచలనానికి తెరతీశారు. జియో సినిమాలో ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా చూసే అవకాశం కల్పించబోతున్నారు. ఐపీఎల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన వయాకామ్ 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్.. పారామౌంట్ గ్లోబల్ కంపెనీతో కలిసి దక్కించుకుంది. ఈ నేపథ్యంలో తన వినియోగదారులకు ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించే ఏర్పాట్లు చేసింది. కాగా ఐపీఎల్ 2023 సీజన్ ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.