• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఫ్రీగా పెట్రోల్.. ఎగబడ్డ జనం

    అనకాపల్లి జిల్లా- నక్కపల్లిలోని ఓ సంస్థ ప్రతినిధి తన కుటుంబ సభ్యుడి జన్మదినం సందర్భంగా కొంతమందికి ఫ్రీగా పెట్రోల్ పోయించాలనుకున్నాడు. ఒక్కొక్కరికి రెండు లీటర్ల పెట్రోల్ చొప్పున 150 కూపన్లను పంపిణీ చేశాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో నక్కలపల్లి పెట్రల్ బంక్‌కు పెద్దసంఖ్యలో జనం వాహనాలతో చేరుకున్నారు. బంక్‌వైపు వెళ్లే రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇదంతా తెలియనివారికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. విషయం తెలిసిన పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి అందర్ని పంపించేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv