• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రేపటి నుంచి పోటీ పరీక్షల కోసం ఫ్రీ ట్రైనింగ్

    తెలంగాణలో సీఎం కేసీఆర్ 80 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు సిద్ధమయ్యారు. తాజాగా కుత్బుల్లాపూర్ పరిధిలో ఈ నెల 24 నుంచి ఫ్రీ ట్రైనింగ్ క్లాసులు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ నియోజకవర్గంలోని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ సూచన మేరకు తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆసక్తి ఉన్న వారు చింతల్ ఎమ్మెల్యే కార్యాలయం దగ్గర దరఖాస్తు చేసుకోవాలని కోరారు.