• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లక్ష మందికి ఫ్రీ ట్రైనింగ్..యాప్ కూడా

    తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడే విద్యార్థులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలోని బీసీ అభ్యర్థులకు ఫ్రీగా శిక్షణ ఇచ్చేందుకు బీసీ సంక్షేమ శాఖ సిద్ధమైంది. ఈ క్రమంలో ఏకంగా లక్ష మందికి ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 50 వేల మందికి ఆన్ లైన్, మరో 50 వేల మందికి ఆఫ్ లైన్ విధానంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ క్రమంలో మరి కొన్ని రోజుల్లో బీసీ స్టడీ సర్కిల్ యాప్ ను కూడా అమల్లోకి తీసుకురానున్నట్లు ఆయా వర్గాలు తెలిపాయి. మరోవైపు పోలీసు ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు అన్ని జిల్లాల వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని డీజీపీ ఆదేశించారు.