• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఫ్రీ వైఫై కేంద్రాల నుంచి పోర్న్ డౌన్ లౌడ్..మన స్టేషన్లే టాప్

  ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్రీ వైఫై ప్రాంతాల గురించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేంద్రాల్లో ఎక్కువగా ప్రయాణికులు పోర్న్ వీడియోల కోసం వెతకడం, డౌన్ లోడ్ చేయడం చేస్తున్నారని అధికారులు తెలిపారు. వీటిలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొదటి స్థానంలో ఉండగా, నాంపల్లి, తిరుపతి స్టేషన్లు తర్వాత స్థానాల్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 6వేలకుపైగా కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఫ్రీ వైఫై జోన్లను ఏర్పాటు చేసింది. కాని ఈ కేంద్రాల్లో డౌన్ లోడ్ చేస్తున్న కంటెంట్లో 35 శాతం పోర్న్ సంబంధించినవి ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.