• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఫ్రెంచ్ ఓపెన్‌లో టీనేజర్ల జోరు

    ఫ్రెంచ్ ఓపెన్‌లో కుర్రకారు సంచలనాలు సృష్టిస్తున్నారు. తాజాగా 19 ఏళ్ల హోల్గర్ రూన్..స్టెఫనోస్ సిట్సిపాస్ కు షాకిచ్చాడు. గతేడాది రన్నరప్ అయిన సిట్సిపా్‌సను ప్రీ క్వార్టర్స్‌లో 7-5, 3-6, 6-3, 6-4తో ఓడించాడు. స్పెయిన్ ఆటగాడు కార్లోస్ ఆల్కరజ్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. 6-1, 6-4, 6-4తో కారెన్‌ కషనోవ్‌ (రష్యా)పై నెగ్గి జర్మనీ ఆటగాడు జ్వెరెవ్ తో అమీతుమీకి సిద్ధమయ్యాడు. ఇటీవల జరిగిన మాడ్రిడ్ మాస్టర్స్ టోర్నీలో జ్వెరెవ్ తో పాటు నడాల్, జొకోవిచ్ లను ఆల్కరజ్ ఓడించాడు.