• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేటి నుంచే IPL మెరుపులు షురూ

    ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) మెరుపులు నేటి నుంచే షురూ కానున్నాయి. ఈ ఏడు ట్రోఫీ కోసం 10 జట్లు పోటీపడుతున్నాయి. గతేడాది మొత్తం 60 మ్యాచులు ఉంటే.. ఈ సారి ఆ సంఖ్య 74కు పెరిగింది. కొత్తగా రెండు జట్లు వచ్చాయి. మొత్తం 6 జట్లకు కొత్త కెప్టెన్లు వచ్చారు. 10 జట్లను మొత్తం 2 గ్రూపులుగా విభజించారు. 25 శాతం మంది ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతించనున్నారు. ముంబైలోని 3, పూనేలోని 1 మైదానంలో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.