పండ్లు ఎప్పుడు తినాలంటే..

© Envato

పండ్లు తినడం వలన చాలా ఆరోగ్యకరంగా ఉంటారని చాలా మంది వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు. కానీ ఏ సమయంలో పండ్లు తినాలనే విషయంలో అనేక మందికి అనేక అపోహలు ఉంటాయి. మార్నింగ్ లేచిన తర్వాత తినాలని కొందరు, మధ్యాహ్నం పూట తింటే మంచిదని కొందరు, రాత్రి పడుకునే ముందు తినాలని మరికొందరు చెబుతూ ఉంటారు. ఇలా ఎవరికి నచ్చిన వాదనను వారు తెర మీదకు తీసుకు వస్తూ ఉంటారు. పండ్లలో చెక్కరలు చాలా ఉంటాయని ఇవి రక్తంలో చెక్కెర లెవల్స్ పెంచుతాయని, అందుకోసమే మధ్యాహ్నం పూట పండ్లను తినకూడదని చాలా మంది చెబుతుంటారు.

Exit mobile version