క్రికెట్ లో బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు ఫీల్టింగ్ కూడా చాలా ముఖ్యం. ఒక్కోసారి ఒక క్యాచ్, ఒక రనౌట్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తాయి. అయితే చెక్ రిపబ్లిక్లో జరిగిన యూరోపియన్ లీగ్ సిరీస్ మ్యాచ్ లో ఒకేసారి ఇద్దరు బ్యాటర్లు రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అదీగాక 3 పరుగులు అదనంగా సాధించారు. ఫీల్డర్లు అయోమయానికి గురై వరుసగా ఓవర్ త్రోలు వేసిన ఈ వీడియో ప్రస్తుతం ట్వీట్టర్ లో వైరల్ అవుతోంది. ఇదేం ఫీల్డింగ్ రా నాయనా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. Watch on twitter పై క్లిక్ చేసి మీరూ ఈ వీడియో చూడండి.
They sneaked in 3️⃣ runs out of nowhere!!🤯😆 @CzechCricket#EuropeanCricketSeries #CricketInCzechRepublic pic.twitter.com/Ld3olDLeuT
— European Cricket (@EuropeanCricket) June 8, 2022