వెనక్కి తగ్గిన గరికపాటి..? – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • వెనక్కి తగ్గిన గరికపాటి..? – YouSay Telugu

  వెనక్కి తగ్గిన గరికపాటి..?

  Courtesy Twitter:@TeluguChegu

  అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవిపై సహస్రావధాని గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేగింది. చిరు అభిమానుల నుంచి గరికపాటిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆయన వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై చిరంజీవితో మాట్లాడతానని గరికపాటి చెప్పినట్లు సమాచారం. చిరంజీవి యూత్ అధ్యక్షుడు అవధానికి ఫోన్ చేయగా ఇలా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వివాదం సద్దుమణిగినట్లే అనిపిస్తోంది.

  Exit mobile version