• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సామాన్యుడిపై కేంద్రం గుది’బండ’

    సామాన్యులకు కేంద్రం మరోసారి షాక్ ఇచ్చింది. వంటగ్యాస్ పై సబ్సిడీ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఉజ్వల పథకం లబ్ధిదారులకు మాత్రమే రాయితీని పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలో 30కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా అందులో కేవలం 9కోట్లు మాత్రమే ఉజ్వల కనెక్షన్లు ఉన్నాయి. మిగతా 21కోట్ల మంది ఇకపై మార్కెట్ ధరకే గ్యాస్ బండ కొనాల్సిఉంటుంది. గతంలో రూ.200వరకు వచ్చే సబ్సిడీని తగ్గిస్తూ రూ.40కి చేర్చిన ప్రభుత్వం ఇప్పుడు అది కూడా ఎత్తేసి సామన్యుడిపై మరింత భారం మోపేందుకు సిద్ధమైంది.