• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • పెరిగిన వంటగ్యాస్ ధర

    దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో వినియోగదారులకు షాక్ ఇచ్చిన చమురు సంస్థలు మరో నిర్ణయం తీసుకున్నాయి. వంట గ్యాస్ మీద రూ.50 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు తెలిపాయి. దీంతో వినియోగదారుల మీద అదనపు భారం పడనుంది. పెరిగిన ధరల తర్వాత తెలంగాణలో 14 కేజీల వంటగ్యాస్ ధర రూ. 1002కు చేరుకుంది. ఏపీలో రూ. 1008 అయింది.