గృహ వినియోగదారులు వాడుకునే డొమెస్టిక్ సిలిండర్ల రేట్లను రూ. 200 మేర తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పీఎం ఉజ్వల యోజన కింద కనెక్షన్ తీసుకున్న వారికి రూ. 200 సబ్సిడీ లభించే అవకాశం ఉంది. ఏడాదికి 12 సిలిండర్లకు ఈ సబ్సిడీ వర్తించనుంది.