• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ముంబై ప్లేయర్‌పై గావస్కర్ ఫైర్

    ముంబై ఇండియన్స్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌పై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తీవ్ర విమర్శలు గుప్పించాడు. ‘‘రూ.8 కోట్లు కుమ్మరించి కొనుక్కుంటే ఆర్చర్ వల్ల ముంబైకి ఒరిగిందేమీ లేదు. అతడిపై వెచ్చించిన ఒక్క రూపాయికి కూడా అతడు న్యాయం చేయలేదు. ఆర్చర్‌కు రూ.8 కోట్లు చెల్లించాల్సిన అవసరం లేదు. టోర్నీ మధ్యలోనే స్వదేశానికి వెళ్లిపోయాడు. అతడు కనీస బాధ్యత లేకుండా ప్రవర్తించాడు. అతడికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోయినా నష్టమేమీ లేదు.’’ అంటూ విమర్శలు చేశాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv