యంగ్ హీరో వరుణ్ తేజ్ నటించిన ‘గని’ సినిమా ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిన్న చిత్ర బృందం గని పంచ్ పార్టీ వీడియోను రిలీజ్ చేసింది. ఈ కార్యక్రమంలో జబర్ధస్త్ కమెడియన్స్ చిత్ర బృందాన్ని రోస్ట్ చేసి అలరించారు. ఈ ఫన్నీ వీడియోను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
News Telangana
బండి సంజయ్ ఎవడ్రా: బాబు మోహన్ బూతు పురాణం