జీహెచ్ఎంసీ వినూత్న ప్రయోగం – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • జీహెచ్ఎంసీ వినూత్న ప్రయోగం – YouSay Telugu

  జీహెచ్ఎంసీ వినూత్న ప్రయోగం

  December 9, 2022

  Courtesy Twitter: Bengal Biodiesel

  జీహెచ్ఎంసీ వినూత్న ప్రయోగం చేపట్టింది. నగరవ్యాప్తంగా వృథా నూనెను సేకరించాలని నిర్ణయించింది. హోటళ్ల నిర్వాహకులు వృథా నూనెను వ్యాపారులకు ఇవ్వకుండా జీహెచ్ఎంసీనే తీసుకోనుంది. కిలో వృథా నూనెకు రూ.25 చొప్పున చెల్లించి కొనుగోలు చేయనుంది. ఈ బాధ్యతలను జీహెచ్ఎంసీ ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించింది. 8985557397, 9705149048 నంబర్లను సంప్రదించి నూనెను అమ్మవచ్చు. వృథా నూనెను బయోడీజిల్ కేంద్రాలకు తరలించి, జీవ ఇంధనం తయారు చేస్తారు.

  Exit mobile version