• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ముంబై కోసం గిల్ అద్భుత ఇన్నింగ్స్: సచిన్ ట్వీట్

    బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ అద్భుత శతకంతో విజృంభించడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. దీంతో ముంబై నేరుగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఈ క్రమంలో ముంబై మెంటార్ సచిన్ టెండూల్కర్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ‘‘కామెరూన్ గ్రీన్, శుభ్‌మన్ గిల్ ముంబై కోసం అద్భుతంగా ఆడారు. ముంబై ప్లేఆఫ్స్ చేరినందుకు సంతోషం. గో ముంబై.’’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో గిల్‌కు పరోక్షంగా సచిన్ థ్యాంక్స్ చెప్పకనే చెప్పాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv