• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గిల్ సెంచరీ: గుజరాత్ భారీ స్కోర్

    ఐపీఎల్-2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసింది. గుజరాత్ స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ మరో సెంచరీతో కదం తొక్కాడు. 60 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్లతో 129 పరుగులు బాదాడు. ముంబై బౌలర్లను చీల్చి చెండాడుతూ గిల్ తన శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. సాయిసుదర్శన్(43), హార్దిక్ పాండ్యా(23) రాణించారు. ముంబై బౌలర్లలో పీయూష్ చావ్లా, ఆకాశ్ మధ్వాల్ చెరో వికెట్ తీశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv