• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అమ్మాయి నో అంటే దానర్థం నో అనే: కేరళ హైకోర్టు

    అమ్మాయిలను అనుమతి లేకుండా తాకకూడదనే విషయాన్ని పాఠశాల స్థాయి నుంచి అబ్బాయిల్లో అవగాహన పెంచాలని కేరళ హైకోర్టు పేర్కొంది. సత్ప్రవర్తన, మర్యాద, సుగుణాలకు సంబంధించిన పాఠాలను ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల పాఠ్యాంశాల్లో భాగం చేయాలని చెప్పింది. లైంగిక వేధింపుల కేసులు పెరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ‘అమ్మాయి వద్దు అంటే దానర్థం వద్దు’ అనే విషయాన్ని పురుషులు అర్థం చేసుకోవాలని జస్టిస్ దేవన్ రామచంద్రన్ వ్యాఖ్యానించారు.