సిరీస్‌పై కన్నేసిన అమ్మాయిలు

© ANI Photo

శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డేలో విజయం సాధించి జోరు మీదున్న టీమిండియా మహిళ జట్టు నేడు సిరీస్‌పై కన్నేసింది. నేటి మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అటు నేడు జరిగే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి.. సిరీస్ చేజార్చుకోకూడదని శ్రీలంక భావిస్తోంది. మరి ఏ జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తుందనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Exit mobile version