• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • “కొంచెం గ్యాప్‌ ఇవ్వమ్మా”: రాజమౌళి

    దర్శక దిగ్గజం రాజమౌళి తన సోదరుడికి దక్కుతున్న అవార్డుల పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటు నాటు పాటకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కడంతో పాటు కీరవాణికి అవార్డుల పంట పండుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ ప్రకటించింది. దీనికి రాజమౌళి స్పందిస్తూ.. నేనే గనక విశ్వంతో మాట్లాడగలిగితే… “కొంచెం గ్యాప్‌ ఇవ్వమ్మా. ఒకటి పూర్తిగా ఎంజాయ్‌ చేశాక మరొకటి ఇవ్వు’’ అని దానికి చెబుతాను అంటూ తన పెద్దన్నకు పద్మశ్రీ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.