• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఉచితంగా కళ్లజోళ్లు ఇవ్వాలి: హరీష్‌ రావు

    ఈనెల 18న సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా నుంచి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈమేరకు జిల్లా కలెక్టర్లు, వైద్యాధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. అవసరమైన మందులు, ప్రిస్క్రిప్షన్ అద్దాలు, కంటిపరీక్ష యంత్రాలు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంపై గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. కంటి పరీక్షల్లో అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోళ్లు ఇవ్వాలన్నారు. మండల స్థాయి అధికారులు ఎప్పటికప్పుడూ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని సూచించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని 100రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.