• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వైభవంగా బ్రహ్మానందం చిన్న కుమారుడి నిశ్చితార్ధం

    కామెడీ కింగ్ బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్థ్ నిశ్చితార్ధం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని ఓ కన్వెన్షన్ హాల్‌లో సిద్ధార్థ్ కన్నెగంటి, డాక్టర్ ఐశ్వర్యల ఎంగేజ్‌మెంట్ వైభవంగా జరిగింది. ఈ నిశ్చితార్ధ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా సిద్ధార్థ విదేశాల్లో డాక్టర్‌గా స్థిరపడ్డారు. ఆయన సినిమాల వైపు దృష్టి సారించలేదు. తన అన్నయ్య రాజా గౌతమ్ పలు సినిమాల్లో హీరోగా నటించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv