5రాష్ట్రాల ఎన్నికలు ఇటీవలే ముగిసాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ ఊపందుకున్నాయి. గోవాలో ఎన్నికలకు సంబంధించి టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించగా ఊహించని ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ కు 16సీట్లు, బీజేపీకి 14 సీట్లు వచ్చాయి. దీంతో అక్కడ హంగ్ ప్రభుత్వం ఏర్పడే సూచనలు కనిసిస్తున్నాయి.
Cong + : 16,
BJP : 14,
AAP :4,
Oth+ :6.