• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భయాన్ని చూపించే దేవర

    భయం అంటే ఏంటో తెలియని మృగాలను భయపెట్టడానికి వచ్చాడు దేవర. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్‌లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో ఎన్టీఆర్ ఉగ్రరూపంలో కనిపిస్తున్నాడు. రేపు తారక్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమా కోసం విదేశీ టెక్నిషియన్లు పనిచేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై మూవీ తెరకెక్కుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv