అనంతకు వచ్చేస్తున్న ‘గాడ్ ఫాదర్’ – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అనంతకు వచ్చేస్తున్న ‘గాడ్ ఫాదర్’ – YouSay Telugu

    అనంతకు వచ్చేస్తున్న ‘గాడ్ ఫాదర్’

    మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ ప్రి రిలీజ్ ఈవెంట్ ఏపీలోని అనంతపురంలో నిర్వహిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. సెప్టెంబర్ 28న స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో సాయంత్రం 6 గంటలకు ఈవెంట్ జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రం మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాలో సల్మాన్‌ఖాన్, సత్యదేవ్, నయనతార, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. అక్టోబర్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

    Exit mobile version