మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. దసరాకు ఈ సినిమా విడుదల కానుంది. నైజాం హక్కులను ఆసియన్ రూ.25కోట్లకు దక్కించుకుంది. ఆంధ్రాలోని ఆరు ప్రాంతాలకు రూ.35 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. సీడెడ్‌లో నేరుగా సినిమాను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక పాటను చిత్రబృందం విడుదల చేసింది. ఇక సినిమా ప్రమోషన్లపై దృష్టి పెట్టనుంది.
రూ.25కోట్లకు ‘గాడ్‌ఫాదర్’ నైజాం హక్కులు
