మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

© Envato

దేశంలో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. నేడు బంగారంపై రూ. 350 నుంచి రూ. 380 వరకు పెరిగింది. కిలో వెండిపై రూ.200 వరకు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల తులం బంగారం ధర. రూ. 47,500 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర 51,820కి వస్తోంది. కిలో వెండి రూ.63,200గా ఉంది. * ఈ రేట్లు ఉదయం 6 గంటల సమయానికి నమోదైనవి. మార్కెట్ ఆధారంగా రోజులో ధరలు మారవచ్చు.

Exit mobile version