మళ్లీ తగ్గిన బంగారం ధర

© Envato

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రా. బంగారంపై రూ.100 తగ్గగా, 24 క్యారెట్ల 10గ్రా. గోల్డ్‌పై రూ.110 తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి ధర 47,900 ఉంది. అటు 24 క్యారెట్ల 10గ్రా. బంగారం ధర 52,250 ఉంది.

Exit mobile version