స్వల్పంగా పెరిగిన బంగారం ధర

© Envato

ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.46,750కి చేరింది. అటు 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.110 పెరిగి రూ.51,000 కు పెరిగింది. మరోవైపు కిలో వెండిపై రూ.800 పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.55,000. విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Exit mobile version