కొన్ని రోజులుగా హెచ్చు తగ్గులతో ఊగిసలాడిన బంగారం, వెండి ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు హైదరాబాద్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,160గా ఉంది. అటు హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.61,200గా ఉంది.
స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు

© File Photo