తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన గోల్డ్ రేటు రూ.290 పెరిగి రూ.52,450కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.330 పెరిగి రూ.57,220కు ఎగబాకింది. అటు కిలో వెండి ధర రూ.800 పెరిగి రూ. 69,500 వద్ద కొనసాగుతుంది.