స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

© Envato

ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్పల్పంగా తగ్గాయి. హెదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గి రూ.46,500 వద్ద ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.170 తగ్గి రూ.50,730కి చేరింది. అటు కిలో వెండి ధర రూ.100 తగ్గింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.62,000 వద్ద ఉంది. మరోవైపు విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Exit mobile version