FLASH: భారీగా తగ్గిన బంగారం ధర

© ANI Photo

ఈరోజు బంగారం ధర భారీగా తగ్గింది. 24క్యారెట్ల బంగారం ధర 10గ్రాములపై రూ.820 తగ్గింది. దీంతో ప్రస్తుతం తులం పసిడి ధర రూ.51,110కి దిగివచ్చింది. అటు 22 క్యారెట్ల బంగారం రేటు 10గ్రాములపై రూ.720 తగ్గింది. తులం ధర 48,850కి చేరింది. వెండి ధరలు మాత్రం కొద్దిగా పెరిగాయి. కిలో వెండిపై రూ.100 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.57,000కి చేరింది.

Exit mobile version