• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గాంధీ భవన్ ముట్టడికి గొల్ల కురుమలు

    హైదరాబాద్‌- ఇందిరాపార్క్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మంత్రి తలసాని యాదవ్‌పై రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గొల్ల కురుమలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో గాంధీభవన్‌ ముట్టడికి బయలుదేరగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. తలసానిపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గతంలో తలసానికి పేడ పిసకడం తప్ప ఏమి తెలియదని ఎద్దేవ చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv