• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చాలా రోజులకు మంచి ఇన్నింగ్స్: పృథ్వీ షా

    దాదాపు నెలరోజుల అనంతరం పృథ్వీ షా ఢిల్లీ జట్టులో స్థానం సంపాదించి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌పై పృథ్వీ స్పందించాడు. ‘ఇలాంటి మ్యాచ్ ఆడాలంటే తీవ్రంగా శ్రమించాలి. చాలా రోజుల తర్వాత ఓ మంచి ఇన్నింగ్స్‌ని ఆడానన్న భావన కలిగింది. ఆరంభంలో పిచ్ కొద్దిగా పేసర్లకు సహకరించింది. అయినా, ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్‌లో బంతిని బాది సులువుగా పరుగులు రాబట్టొచ్చని అనిపించింది. ఇక తేమ ప్రభావం మొదటినుంచి కనిపించింది’ అని చెప్పాడు. ఏప్రిల్ 20న పృథ్వీ షా చివరి మ్యాచ్ ఆడాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv