• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బంగారం కొనేవారికి శుభవార్త

    బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త అందింది. 10గ్రాముల బంగారంపై దాదాపుగా రూ.1000 తగ్గింది. వెండి రేట్లు కూడా భారీగా దిగొచ్చాయి. ఇవాళ (జూన్ 15 )న తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

    – **హైదరాబాద్‌**: 22 క్యారెట్ల బంగారం 10గ్రాములకు రూ.47,400గా ఉంది. నిన్నటితో పోల్చితే ఏకంగా రూ.960 తగ్గింది. ఇక 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర రూ.51,710కి తగ్గింది. నిన్నటితో పోల్చితే రూ.1050 కిందకు వచ్చింది.
    – **విజయవాడ** : 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ధర రూ.47,400 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 వద్ద కొనసాగుతోంది.
    – **విశాఖ** : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,400 పలుకుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 వద్ద ఉంది.
    వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.66,000కు చేరింది. నిన్నటితో పోల్చితే రూ.1,300 తగ్గింది. ఇక విజయవాడ, విశాఖలోనూ ఇదే రేటు వద్ద కొనసాగుతోంది.