• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • గ్రామ పంచాయతీలకు శుభవార్త

  తెలంగాణ గ్రామపంచాయతీలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నేడు గ్రామపంచాయతీల పెండింగ్‌ బిల్లులు విడుదల చేయనున్నట్లు తెలిపింది.తెలంగాణ వ్యాప్తంగా దాదాపు రూ.వెయ్యి కోట్ల పెండింగ్‌ బిల్లులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.పెండింగ్‌ బిల్లులు అన్నీ విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు జూనియర్ పంచాయతీ రాజ్ సెక్రెటరీలను క్రమబద్దీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈమేరకు విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv