సినీ ప్రియులకు గుడ్ న్యూస్..ఇవాళ OTTలో 5 మూవీలు

© Envato

మే 20(శుక్రవారం) ఇవాళ పెద్ద సినిమాలు థియేటర్లలో రిలీజ్ కావడం లేదనుకునే వారికి మరో గుడ్ న్యూస్. ఎందుకంటే నేడు OTTలో ఐదు మూవీలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చుద్దాం.
– RRR – జీ5
– ఆచార్య -అమెజాన్ ప్రైమ్
– 12th మ్యాన్ – హాట్ స్టార్
– భళా తందనాన- డిస్నీ ప్లస్ హాట్ స్టార్
– జెర్సీ- నెట్ ఫ్లిక్స్

Exit mobile version