• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్

  బంగారం ధరలు రోజు రోజుకు దిగివస్తున్నాయి. ఇవాళ కూడా 10 గ్రాముల 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ.400 మేర తగ్గింది. అటు వెండి సైతం కేజీకి రూ.3,300 మేర పడిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్‍‌లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ.56,550గా ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల గోల్డ్‌ రూ.56,650 పలుకుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.78,700కు దిగి వచ్చింది. ఢిల్లీలో కేజీ వెండి రూ.75 వేలు పలుకుతోంది. ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో గోల్డ్ రేటు కాస్త తక్కువగా ఉంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv