• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్

    తన అభిమానులకు ప్రభాస్ గుడ్ న్యూస్ చెప్పాడు. ‘ఆదిపురుష్’ 3డీ టీజర్‌ని అభిమానులకు రేపు 60 థియేటర్లలో ప్రసారం చేయనున్నట్లు ప్రకటించాడు. అభిమానులే తమ సినిమాకు తొలి సపోర్ట్ అని వెల్లడించాడు. దేశంలో ఈ సాంకేతికతను తొలిసారి వినియోగిస్తున్నామని.. భారీ స్క్రీన్ల కోసమే ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు స్పష్టం చేశాడు. థియేటర్లో టీజర్‌ని చూసి అభిప్రాయాన్ని తమతో పంచుకోవాలని కోరాడు. తాను 3డీలో చూసి ఆశ్చర్యపోయానని ప్రభాస్ తెలిపాడు.