• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘స్క్విడ్‌ గేమ్‌’ ప్రియులకు కిక్కిచ్చే న్యూస్

    ‘స్క్విడ్ గేమ్’ ప్రేక్షకులకు నెట్‌ఫ్లిక్స్ గుడ్ న్యూస్ చెప్పింది. స్క్విడ్ గేమ్‌ సిరీస్‌ను సరికొత్త రూపంలో తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ సిరీస్‌ను ఈసారి రియాల్టీ షో రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది. ‘స్క్విడ్ గేమ్: ది ఛాలెంజ్’ అనే టైటిల్‌తో ఈ రియాల్టీ షోనూ రూపొందించనున్నారు. దీనిని నవంబరులో రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా రెండేళ్ల క్రితం వచ్చిన ఈ కొరియన్ ‘స్క్విడ్ గేమ్’ సిరీస్ వరల్డ్‌వైడ్‌గా ప్రభంజనం సృష్టించింది. ప్రాణం కోసం పోరాడుతూ ఉత్కంఠనకు కలిగించే ఈ సిరీస్ సూపర్ సక్సెస్ అయింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv