తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త

© ANI Photo

తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త. ఇటీవల జరిగిన ప్రిలిమినరీ పరీక్షలో 13 తప్పులు దొర్లినట్లు అధికారులు గుర్తించారు. అభ్యర్థులకు 8 మార్కుల వరకు కలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. నిపుణులతో చర్చించాకా దీనిపై బోర్డు నిర్ణయం తీసుకోనుంది. అటు ఎస్‌ఐ ఎగ్జామ్‌ ప్రశ్నాపత్రంలోనూ తప్పులు దొర్లాయి. ఈ నేపథ్యంలో ప్రతీ అభ్యర్థికి 8 మార్కులు కలపాలని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్ణయించింది.

Exit mobile version