హైదరాబాద్లో సిటీ బస్సుల్లో ప్రయాణం చేసే వారికి TSRTC శుభవార్త అందించింది. బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య పెరుగుతున్నందున నగరానికి కొత్తగా వెయ్యికిపైగా బస్సులను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. 2 నెలల్లో నూతన సర్వీసులు అందుబాటులోకి తీసుకున్నారు. 700 సూపర్ లగ్జరీ బస్సులను సిటీ బస్సులుగా మార్చనున్నారు. మరో 320 కొత్త విద్యుత్ బస్సులు తీసుకురాబోతున్నారు.
హైదరాబాద్ మహానగర వాసులకు శుభవార్త

© TSRTC