• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సింగరేణిలో ఉద్యోగాలు

    ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిలో 177 అసిస్టెంట్ క్లర్కు పోస్టులకు ప్రకటన వెలువడింది. ఈనెల 20 నుంచి జులై 10వ తేదీ వరకు ఆన్లైన్‌లో దరఖాస్తు స్వీకరించనున్నారు. 30 ఏళ్ళు(ఎస్సీ,ఎస్టీ, బీసీ ఏజ్ మినహాయింపు ఉంది) నిండని డిగ్రీ చదివిన అభ్యర్థులు దీనికి అర్హులు అని నోటిఫికేషన్‌లో ప్రకటించారు. ఆసక్తిగల అభ్యర్థులు ఇక్కడ క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు.