Google Chrome OS అనేక ఎంట్రీ లెవల్ ల్యాప్‌టాప్‌లకు ఆపరేటింగ్ సిస్టమ్‌గా ఉంది. అయితే వీటిని Chromebooksగా పిలుస్తారు. ఎట్టకేలకు గూగుల్ తన డెస్క్‌టాప్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను పూర్తిగా తొలగించి రీబ్రాండ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. Google ఆపరేటింగ్ సిస్టమ్‌ను ChromeOSగా సూచించింది. అయితే వెబ్సైట్, ఇతర వర్షన్లలో Google అధికారికంగా మార్పును ఎప్పుడు అమలు చేస్తుందో ఖచ్చితంగా తెలియదని అంటున్నారు.