అసభ్యకర కంటెంట్ ని తొలగించిన గూగుల్

© Envato

తన ప్లాట్ ఫాంలలో ఉన్న అసభ్యకర కంటెంట్ ని గూగుల్ ఎప్పటికప్పుడు తొలగిస్తుంటుంది. జులైలో 1,37,657 అంశాలను తొలగించింది. వినియోగదారుల అభ్యర్థనల మేరకు గూగుల్ వీటిని డిలీట్ చేసింది. వీటిలో అధికభాగం కాపీరైట్ ఉల్లంఘనలకు సంబంధించినవే ఉండటం గమనార్హం. భారత్ లో నూతన ఐటీ చట్టానికి అనుగుణంగా గూగుల్ తన కంటెంట్ ని క్రమబద్ధీకరిస్తోంది. కాగా, జూన్ లో 1,11,493 అసభ్యకర అంశాలను గూగుల్ తొలగించింది.

Exit mobile version