చైనాలో ట్రాన్స్‌లేషన్ ఫీచర్ ఆపేసిన గూగుల్ – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చైనాలో ట్రాన్స్‌లేషన్ ఫీచర్ ఆపేసిన గూగుల్ – YouSay Telugu

    చైనాలో ట్రాన్స్‌లేషన్ ఫీచర్ ఆపేసిన గూగుల్

    October 4, 2022

    © Envato

    టెక్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. చైనాలో ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌ను ఆపేస్తున్నట్లు వెల్లడించింది. చైనాలో ఎక్కువగా ఆ ఫీచర్‌ని వినియోగిచడం లేదని, అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని గూగుల్ తెలిపింది. కాగా గూగుల్‌కు సంబంధించిన ఇతర ఫీచర్స్, ప్రొడక్ట్స్ అందుబాటులో ఉండనున్నాయి.

    Exit mobile version